Lift లో బాలుడిని కుక్క కరిచినా పట్టించుకోని మహిళ *Viral | Telugu OneIndia

2022-09-07 5,243

Ghaziabad Municipal Corporation fined Rs 5,000 to a woman who behaved inhumane when her pet dog bit a boy in a lift | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కు చెందిన ఒక బాలుడిని అపార్ట్మెంట్ లిఫ్ట్ లో కుక్క కరిచిన ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. సదరు మహిళకు జరిమానా విధించారు.

#National
#GhaziabadMuncipalCorporation
#UtterPradesh
#PetDogvideo
#ViralVideos